Tuesday, January 10, 2012

urdu alphabet-అక్షరములు-(అలిఫ్ బే)الف بے


ఉర్దూ అక్షరములు

  1. ఉర్దూ ఇండో ఆర్యన్ తెగ కు చెందిన భాష.మకాము లోని "సంత" అను అర్దము గల అరబు మాట 'ఉర్దూ' అగును.
  2. ఇది హింది,అరబి,పార్సి భాషల సమిష్టి భాష అగును.
  3. క్రింది పట్టికలో ఉర్దూ అక్షరములు మరియు వాటీ పేర్లు ఇవ్వబడినవి.
  4. పేర్ల లోని మొధటీ అక్షరమునే వాటీ యొక్క ఉచ్చారణగా పలుకవలెను.
  5. తెలుగు లో మనకు కొన్ని అక్షరముల యొక్క ఉచ్చారణ వాడుక లో లేదు ,కావున వాటిని పలుకు తీరు హింది లో ఇవ్వబడింది.
  6. ఇవి   జోయ్-zoe,కూఅఫ్-quaaf  q వలె ,జాల్-zaal ,డ-ڑ-ర- వలె ఉండేను.
  7.  ఇవి ఎడమ నుండి కుడి దిక్కునకు వ్రాయబడును.


                                     పూర్తి అవగాహన కొరకు ఈ వీడియో చూడండ్రి.

    1 comment: