ఉర్దూ అక్షరములు
- ఉర్దూ ఇండో ఆర్యన్ తెగ కు చెందిన భాష.మకాము లోని "సంత" అను అర్దము గల అరబు మాట 'ఉర్దూ' అగును.
- ఇది హింది,అరబి,పార్సి భాషల సమిష్టి భాష అగును.
- క్రింది పట్టికలో ఉర్దూ అక్షరములు మరియు వాటీ పేర్లు ఇవ్వబడినవి.
- పేర్ల లోని మొధటీ అక్షరమునే వాటీ యొక్క ఉచ్చారణగా పలుకవలెను.
- తెలుగు లో మనకు కొన్ని అక్షరముల యొక్క ఉచ్చారణ వాడుక లో లేదు ,కావున వాటిని పలుకు తీరు హింది లో ఇవ్వబడింది.
- ఇవి జోయ్-zoe,కూఅఫ్-quaaf q వలె ,జాల్-zaal ,డ-ڑ-ర- వలె ఉండేను.
- ఇవి ఎడమ నుండి కుడి దిక్కునకు వ్రాయబడును.
Simply superb. A very good video for children.
ReplyDelete